ETV Bharat / city

ముగిసిన కేబినెట్ భేటీ.. కరోనా కట్టడిపై చర్చ

author img

By

Published : Mar 14, 2020, 5:47 PM IST

Updated : Mar 14, 2020, 9:37 PM IST

cm kcr
cm kcr

17:39 March 14

ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ.. కరోనా కట్టడిపై చర్చ

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందు జాగ్రత్త చర్యలపై ఉన్నతస్థాయి కమిటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రగతిభవన్​లో భేటీ ఆయిన మంత్రివర్గం వివిధ ప్రతిపాదనలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం.. ముఖ్యమంత్రి ఆ వివరాలను మీడియాకు వివరించారు.

Last Updated : Mar 14, 2020, 9:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.