ETV Bharat / city

గవర్నర్​ను కలవనున్న భాజపా ప్రతినిధుల బృందం - telangana governor tamilisai sounderarajan

భాజపా ప్రతినిధుల బృందం నేడు గవర్నర్ తమిళిసైను కలవనున్నారు. తెలంగాణలోని యూనివర్సిటీలకు ఉపకులపతులు, పాలకమండలి ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించనున్నారు.

telangana bjp leaders will meet governor tamilisai today
గవర్నర్​ను కలవనున్న భాజపా ప్రతినిధుల బృందం
author img

By

Published : Jan 12, 2021, 8:04 AM IST

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు, పాలకమండలి ఏర్పాటు చేయాలని.......నేడు భాజపా ప్రతినిధుల బృందం గవర్నర్‌ తమిళి సైని కలవనుంది. ఈ మేరకు ఉదయం 11 గంటల 30కు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు.

మురళీధర్‌రావు, లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు, రాజ్‌భవన్‌కు వెళ్లివిశ్వవిద్యాలయాల పరిస్థితిని వివరించి తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.