నూతన రెవెన్యూ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ
- తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాస్‌బుక్‌ల బిల్లు-2020కు ఆమోదం
- ఎలాంటి సవరణలు లేకుండానే బిల్లును ఆమోదించిన శాసనసభ
- తెలంగాణ గ్రామ అధికారుల పదవుల రద్దు బిల్లు-2020 ఆమోదం
- పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
- పురపాలక నియమాల సవరణ బిల్లుకు ఆమోదం
- రెవెన్యూ బిల్లు ఆమోదంతో కేసీఆర్‌ను అభినందించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
- శాసనసభలో విజయచిహ్నం ప్రదర్శించిన సీఎం కేసీఆర్