ETV Bharat / city

సాంకేతికతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అవరోధాలు అంతే..! - Former SC judge Chelameswar

హైదరాబాద్​లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్​లో ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ట్రూత్ లాబ్స్ 12వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సాంకేతికతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అవరోధాలు అంతే స్థాయిలో పొంచి ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ జాస్తి చలమేశ్వర్ అన్నారు.

సాంకేతికతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అవరోధాలు అంతే..!
author img

By

Published : Nov 9, 2019, 9:49 AM IST

సాంకేతికతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అవరోధాలు అంతే స్థాయిలో పొంచి ఉన్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్​ జాస్తి చలమేశ్వర్ అన్నారు. హైదరాబాద్​లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్​లో ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ ట్రూత్ లాబ్స్ 12వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై సైన్స్, లా అండ్ జస్టిస్ అనే అంశంపై మాట్లాడారు.

2007లో హైదరాబాద్​లో ఏర్పాటైన ట్రూత్ లాబ్స్ అతితక్కువ కాలంలోనే దిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబయి వంటి మెట్రో నగరాలకు విస్తరించిందని జస్టిస్​ చలమేశ్వర్ తెలిపారు. కంప్యూటర్​లతో పోలిస్తే.. స్మార్ట్ ఫోన్స్ వచ్చాక టెక్నాలజీలో పెను మార్పు వచ్చిందన్నారు. టెక్నాలజీతో క్రిమినల్ కేసులు వేగవంతంగా పరిష్కరించేందుకు ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

సాంకేతికతో ఎన్ని ప్రయోజనాలున్నాయో.. అవరోధాలు అంతే..!

ఇదీ చదవండి: కోర్టులో బలమైన వాదనలు వినిపించాలి: సీఎం కేసీఆర్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.