ETV Bharat / city

తెలుగుదేశం పార్టీ ట్విటర్​ అకౌంట్​ హ్యాక్​.. - ఏపీ తాజా వార్తలు

TDP twitter account hacked: తెదేపా సోషల్​ మీడియా అస్త్రం ట్విటర్​ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్​ చేశారు. తెదేపా పోస్టులు బదులు ఏవో పోస్టులు దర్శనమిస్తున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కాసేపట్లో పునరుద్ధరింపబడుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

tdp twitter
తెదేపా ట్విటర్​
author img

By

Published : Oct 1, 2022, 4:44 PM IST

TDP twitter account hacked: తెలుగుదేశం పార్టీ ట్విటర్ అకౌంట్ హ్యాక్​కు గురైంది. టైలర్ హాబ్స్ పేరిట అకౌంట్ హ్యాక్​కు గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ ఖాతాలో తెదేపా పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్​కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్​ను అధికార వైకాపా మద్దతు ఉన్న దుష్టశక్తులు హ్యాకింగ్ చేశాయని తెదేపా ఆరోపించింది. దీనిపై ఫిర్యాదు చేసినందున కాసేపట్లోనే తిరిగి పునరుద్దరించబడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.