ETV Bharat / city

వెంకయ్యకు కనకమేడల లేఖ... విజయసాయిరెడ్డిపై చర్యలకు వినతి

ఏపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి సభ్యత్వం తొలగించాలని కోరుతూ... తెదేపా ఎంపీ కనకమేడల రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ రాశారు.

author img

By

Published : Feb 9, 2021, 7:53 PM IST

వెంకయ్యకు కనకమేడల లేఖ... విజయసాయిరెడ్డిపై చర్యలకు వినతి
వెంకయ్యకు కనకమేడల లేఖ... విజయసాయిరెడ్డిపై చర్యలకు వినతి

ఆంధ్రప్రదేశ్​ వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యకు తెదేపా ఎంపీ కనకమేడల లేఖ రాశారు. రాజ్యసభలో విజయసాయిరెడ్డి తీరు సరిగా లేదని...ఆయన వ్యాఖ్యలు సభాహక్కుల ఉల్లంఘనగా భావించాలని లేఖలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వం తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి: మూడో రోజు కొనసాగుతోన్న రేవంత్ రెడ్డి పాదయాత్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.