ETV Bharat / city

తెదేపా మహానాడు.. నేటి తీర్మానాలివే..! - tdp mahanadu

డిజిటల్​గా తెలుగుదేశం మహానాడు కార్యక్రమం ఘనంగా సాగుతోంది. తొలిరోజు దాదాపు 14 వేల మంది వర్చువల్​ కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ఇవాళ కూడా పలు తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.

tdp-event-mahanadu-event-continuing-on-second-day
తెదేపా మహానాడు.. నేటి తీర్మానాలివే..!
author img

By

Published : May 28, 2020, 12:59 PM IST

తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ మహానాడు... వేడుక ఘనంగా సాగుతోంది. లాక్​డౌన్​ క్రమంలో డిజిటల్​గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మహానాడు తొలిరోజైన బుధవారం ఆరు తీర్మానాలను పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇవాళ ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ నేతలు నివాళులు అర్పించున్నారు.

నేటి తీర్మానాలివే..

ఏపీలో..

  • అక్రమ కేసులు, ఆస్తుల విధ్వసం, పోలీస్ వ్యవస్థ దుర్వినియోగం.
  • పార్టీ సంస్థాగత తీర్మానం.
  • భూ దురాక్రమణలు, అవినీతిపై..
  • ధరలు పెంపు, ప్రజలపై భారం.
  • రాజధాని అమరావతిపై తీర్మానం.
  • బలిపీఠంపై బడుగు సంక్షేమం.
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నం.
  • రాజకీయ తీర్మానం.

తెలంగాణలో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.