అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 65 శాతం కాలిన గాయాలతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకీ సురేష్ పరిస్థితి క్షీణిస్తోందని చెబుతున్న ఆర్ఎంఓ రఫీతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి..
తహసీల్దార్ హత్య కేసు: నిందితుడు సురేష్ పరిస్థితి విషమం - mro murder in hyderabad
సంచలనం సృష్టించిన తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం సురేష్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 65 శాతం దేహం కాలిపోయిందని... రోజురోజుకీ పరిస్థితి క్షీణిస్తోందని వైద్యులు తెలిపారు.

తహసీల్దార్ హత్య కేసు: నిందితుడు సురేష్ పరిస్థితి విషమం
అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 65 శాతం కాలిన గాయాలతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజురోజుకీ సురేష్ పరిస్థితి క్షీణిస్తోందని చెబుతున్న ఆర్ఎంఓ రఫీతో ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి..
తహసీల్దార్ హత్య కేసులో నిందితుడు సురేష్ పరిస్థితి విషమం

Intro:Body:Conclusion:
Last Updated : Nov 6, 2019, 3:07 PM IST