ETV Bharat / city

సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

telangana secretariat
telangana secretariat
author img

By

Published : Jul 17, 2020, 11:49 AM IST

Updated : Jul 17, 2020, 12:40 PM IST

11:46 July 17

సచివాలయం కూల్చివేతపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

సచివాలయం భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇప్పటికే సమగ్రంగా పరిశీలించిందని ధర్మాసనం అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోబోమని జస్టిస్ అశోక్‌ భూషణ్ ధర్మాసనం స్పష్టం చేసింది.

జూన్ 29న సచివాలయం కూల్చివేతకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. జూన్ 29 నాటి హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని జీవన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​ను ఆర్టికల్ 136 ప్రకారం జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Last Updated : Jul 17, 2020, 12:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.