ETV Bharat / city

సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ - Telangana Secretariat Demolition Latest News

supreme-court-hearing-on-secretariat-demolished
సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ
author img

By

Published : Oct 15, 2020, 1:34 PM IST

Updated : Oct 15, 2020, 2:19 PM IST

13:33 October 15

సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ

రాష్ట్ర సచివాలయం కూల్చివేతపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్​పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. లేకపోతే యథాతథస్థితిని పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ ఉల్లంఘనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనానికి పిటిషన్‌ను బదిలీ చేశారు. 

ఇవీచూడండి: 'కొత్త సచివాలయ నిర్మాణం... సుప్రీం తీర్పునకు విరుద్ధం'

Last Updated : Oct 15, 2020, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.