ETV Bharat / city

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యల పిటిషన్​ కొట్టివేసిన సుప్రీం - సుప్రీంకోర్టులో ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యల పిటిషన్​ కొట్టివేత

ఇంటర్​ విద్యార్థుల ఆత్మహత్యలపై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయమై హైకోర్టులో కేసు కొట్టివేశారు కదా అని వ్యాఖ్యానించింది.

supreme court cancelled the petition on inter students suicide
author img

By

Published : Jul 8, 2019, 12:30 PM IST

ఇంటర్​ ఫలితాల్లో అవకతవకల వల్లే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని దాఖలైన పిటిషన్​ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ వైఫల్యం, ఇంటర్​ బోర్డు నిర్లక్ష్యం వల్లే దాదాపు 25 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని కొండలరావు అనే వ్యక్తి సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశాడు. ఈ విషయంపై స్పందించిన సుప్రీం కోర్టు హైకోర్టులో ఈ కేసు కొట్టివేశారు కదా అని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి : ఆర్టీఏ యాప్​లతో అద్భుతాలు సృష్టిస్తున్న యువకులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.