కరోనా మహమ్మారి విజృంభన పట్ల సందేహాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. లాక్‌డౌన్‌తో వెనువెంటనే ఆసుపత్రికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రజలకు ఆరోగ్య పరంగా ఎటువంటి సమాచారం కావాలన్నా టెలికాన్ఫరెన్స్‌తో తాము సిద్ధంగా ఉన్నామంటోంది సన్‌షైన్ ఆసుపత్రి.
ఎటువంటి చెల్లింపులు లేకుండా 24 గంటలు సందేహాలను నివృత్తి చేస్తామంటున్న ఆసుపత్రి ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ నాగకుమార్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి రమ్య ముఖాముఖి.
ఇదీ చూడండి: కరోనా లక్షణాలతో రాష్ట్రంలో తొలి మరణం