ETV Bharat / city

ఓ వైపు చదువు.. మరోవైపు కౌన్సిలర్​గా గెలుపు

author img

By

Published : Mar 16, 2021, 10:22 PM IST

ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల్లో 22 ఏళ్ల విద్యార్థి.. వార్డు కౌన్సిలర్​గా ఘన విజయం సాధించారు. ఒక పక్క చదువుకుంటూ.. మరోపక్క వార్డు సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు.

student-won-the-tenali-municipal-elections-in-guntur-district
ఓ వైపు చదువు.. మరోవైపు కౌన్సిలర్​గా గెలుపు

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని వార్డు కౌన్సిలర్​గా పోటీ చేసి ఘన విజయం సాధించారు. అత్యంత పిన్న వయసులో రాజకీయ తీర్థం పుచ్చుకున్న రమావత్ కవిత భాయి (22).. వైకాపా నుంచి 29వ వార్డు కౌన్సిలర్​గా గెలిచారు.

చదువుకుంటూ.. మరోపక్క వార్డుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చనిపోయిన వ్యక్తుల కర్మకాండలకు స్థలాన్ని కేటాయించాలని వార్డు ప్రజలు కోరినట్లు ఆమె తెలిపారు. వెంటనే ఆ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విద్యార్థులపై కరోనా ప్రతాపం... ఒక్కరోజే 83కు పైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.