ETV Bharat / city

జిల్లా జడ్జిల నియామకానికి నోటిఫికేషన్ - తెలంగాణ తాజా వార్తలు

ఖాళీగా ఉన్న తొమ్మిది జిల్లాల జడ్జి పోస్టుల భర్తీకీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. న్యాయవాద వృత్తిలో కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న లాయర్లు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబర్​ 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

State Government release Notification For Judge posts
జిల్లా జడ్జిల నియామకానికి సర్కార్​ నోటిఫికేషన్
author img

By

Published : Oct 22, 2020, 7:41 PM IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న తొమ్మిది జిల్లాల జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్​ విడుదల చేసింది. న్యాయవాద వృత్తిలో కనీసం ఏడేళ్లు అనుభవం ఉన్నవాళ్లు ఈ పోస్టుకు అర్హులని తెలిపింది.

తొమ్మిది పోస్టుల్లో ఐదు మహిళలకు రిజర్వు అయ్యాయి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్​ 9లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు హైకోర్టు వెబ్​సైట్​లో ఉన్నాయి.

ఇదీ చదవండి : చెట్టు కొమ్మలు కొట్టబోయి నాలాలో పడిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.