ETV Bharat / city

కేరళ అసెంబ్లీని సందర్శించిన సభాపతి పోచారం - కేరళ అసెంబ్లీకి వెళ్లిన సభాపతి పోచారం

వ్యక్తిగత పనుల నిమిత్తం కేరళ రాజధాని తిరువనంతపురం వెళ్లిన సభాపతి పోచారం ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. సమావేశాల నిర్వహణ, ఇతర అంశాలపై ఇరువురు స్పీకర్లు చర్చించుకున్నారు.

కేరళ అసెంబ్లీని సందర్శించిన సభాపతి పోచారం
author img

By

Published : Aug 22, 2019, 10:19 PM IST

కేరళ అసెంబ్లీని సందర్శించిన సభాపతి పోచారం

శాసన సభాపతి పోచారం శ్రీనివాస్​ రెడ్డి ఇవాళ కేరళ రాజధాని తిరువనంతపురంలో పర్యటించారు. వ్యక్తిగత పనుల నిమిత్తం కేరళ వెళ్లిన స్పీకర్​.. ఆ రాష్ట్ర అసెంబ్లీని సందర్శించారు. కేరళ స్పీకర్​ శ్రీరామకృష్ణన్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అసెంబ్లీ భవనాలను పోచారం పరిశీలించారు. శాసన సభ సమావేశాల నిర్వహణ, ఇతర అంశాలపై ఇరువురు స్పీకర్లు చర్చించుకున్నారు.

ఇవీ చూడండి: కేసీఆర్​ నెంబర్​1, కేటీఆర్​కు 11వ స్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.