వరకట్న చావులు ఆమెను కలచివేశాయి. చిన్న వయసులోనే గృహహింసతో మరణిస్తున్న ఆడపిల్లల ఆర్తనాదాలు కదిలించాయి. ఈ నేపథ్యంలోనే 'సహేలీ' అంటూ ఓ స్వచ్ఛంద సంస్థను దిల్లీ వేదికగా స్థాపించి అభాగ్య ఆడపిల్లలకు అండగా నిలిచారు ప్రముఖ సామాజిక కార్యకర్త డాక్టర్ రుక్మిణీ రావు. తెలుగు రాష్ట్రాల్లోనూ 'గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్' సంస్థ ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నారు. చిన్నారుల అమ్మకాల గుట్టురట్టు చేయటంలో కీలకపాత్ర పోషించటంతోపాటు.. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం విలువను వివరిస్తూ.. ఆ దిశగా కృషి చేస్తున్న రుక్మిణీరావు తో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖాముఖి...
- ఇదీ చూడండి : విమెన్స్ డే స్పెషల్: నీ సహనానికి సరిహద్దులు కలవా..!