ETV Bharat / city

చెత్తకుండీలో బాలుడి మృతదేహం

హైదరాబాద్​ ఎస్సార్​​నగర్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని వెంగళరావునగర్​ చెత్తకుండీలో బాలుడి మృతదేహం లభ్యమైంది. చెత్త తీసేందుకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు ఈ సమాచారాన్ని పోలీసులకు అందించారు.

చెత్తకుండీలో బాలుడి మృతదేహం
author img

By

Published : Aug 16, 2019, 5:17 PM IST

చెత్తకుండీలో బాలుడి మృతదేహం

హైదరాబాద్​ ఎస్సార్​​నగర్​​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని వెంగళరావునగర్​ వద్ద ఈ ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది చెత్త కుండిలో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పురపాలక అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక వివరాలతో కేసు నమోదు చేశారు. బాలుడిని సజీవంగా తీసుకొచ్చి పడేశారా.. చనిపోయిన తర్వాత పడేశారా అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

ఇవీ చూడండి: అంబులెన్స్​ను ఢీకొన్న ఆటో... చిన్నారి మృతి

Intro:TG_Hyd_22_16_small_baby_death_at_dustbin_AB_TS10021
raghu_sanathnagar_9490402444

మానవత్వం మంటగలిసింది
అభం శుభం తెలియని చిన్నారి బాలుడి మృతదేహాన్ని చెత్తకుప్పలో పడేసిన సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థానికంగా vengal రావు నగర్ డివిజన్ వద్ద చోటుచేసుకుంది
పోలీసుల సమాచారం మేరకు శుక్రవారం ఉదయ పారిశుద్ధ్య కార్మికులు చెత్త పనులు చేస్తుండగా స్థానిక వెంగల్ రావు నగర్ డివిజన్ లోని డ్రగ్స్ కంట్రోల్ బోర్డు ఎదురుగా ఉన్న చెత్త కృప వద్ద కార్మికులు పని చేస్తున్న సమయంలో అక్కడ అ మృతిచెందిన బాలుడి మృతదేహం కనిపించడంతో పారిశుద్ధ కార్మికులు స్థానిక మున్సిపల్ అధికారులకు అదేవిధంగా స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు

Body:ఈ సందర్భంగా పోలీసులు లు సంఘటన స్థలానికి చేరుకొని పారిశుద్ధ్య కార్మికుల తో వివరాలు సేకరించారు బాలుడిని ఎవరైనా ఇక్కడ తీసుకువచ్చే పాడేశారు లేదా చనిపోయిన తర్వాత పడేశారు అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Conclusion:పారిశుద్ధ్య కార్మికురాలు బాలుడి మృతదేహం మాట్లాడుతూ సుమారు రెండు నెలల వయసున్న బాబు ఇక్కడ పడి ఉండటాన్ని స్థానిక అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు
bite.. పారిశుద్ధ్య కార్మికురాలు కేశ్ మ్మ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.