ETV Bharat / city

ఏపీఎస్ఆ​ర్టీసీలో 6 వేలమంది ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు ఔట్​

author img

By

Published : May 15, 2020, 5:47 PM IST

ఆర్టీసీలో పని చేస్తున్న 6వేల మంది పొరుగుసేవల ఉద్యోగులను తొలగిస్తూ ఏపీఎస్​ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఆర్టీసీలో 6 వేలమంది ఔట్​సోర్సింగ్ ఉద్యోగులు ఔట్​

పొరుగుసేవల ఉద్యోగులపై ఏపీఆర్​ఆర్టీసీ వేటు వేసింది. ఒకేసారి 6 వేల మందిని తొలగిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. నేటినుంచి విధులకు హాజరుకావొద్దని డిపో మేనేజర్లకు మౌఖిక ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 6,270మంది ఉద్యోగులకు ఏప్రిల్ జీతాలు నిలిపివేసింది. పొరుగుసేవల ఉద్యోగుల స్థానంలో కండక్టర్లు, డ్రైవర్లను విధుల్లో నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

వెనక్కి తీసుకోండి..

ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ మేరకు రవాణాశాఖ మంత్రికి ఎంప్లాయిస్ యూనియన్ లేఖ రాసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది.

ఇదీ చదవండి :

ఇంటర్ పరీక్షల రీషెడ్యూల్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.