ETV Bharat / city

TANA: తానా ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ఘన విజయం - తెలంగాణ వార్తలు

తానా(TANA) ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన ప్రత్యర్థి డా.కొడాలి నరేన్​పై 3,758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు వచ్చాయి.

tana, tana elections 2021
తానా ఎన్నికలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం
author img

By

Published : May 30, 2021, 2:52 PM IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(TANA) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆంధ్రప్రదేశ్​లోని(AP) కర్నూలు జిల్లాకు చెందిన మిషిగన్ ప్రవాసుడు శృంగవరపు నిరంజన్ తన సమీప ప్రత్యర్థి డా.కొడాలి నరేన్‌పై 3,758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

నిరంజన్‌కు 10,866 ఓట్లు లభించగా, నరేన్‌కు 7,108 ఓట్లు వచ్చాయి. 2021-23 కాలానికి ఆయన కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడిగా గెలుపొందారు.

ఇదీ చదవండి: 12 ఏళ్లకే 'టోఫెల్'​ ఉత్తీర్ణత- కశ్మీర్​ బాలిక ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.