సీఐఐ-జీబీసీ 'ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్' 21వ జాతీయ అవార్డులను ప్రకటించారు. నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్ అవార్డుకు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంపికైంది. రోజువారీ కార్యకలాపాలు, ఇందన పొదుపు విషయమై అవార్డులు వరించాయి.
ఇవీచూడండి: కేసీఆర్ గణపతి పూజ.. మనవడు హిమాన్షు ఏం చేశాడంటే..?