కొవిడ్ కారణంగా భక్తుల రాకకు వీలు లేకున్నా.. కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రాముడి కల్యాణం ఘనంగా జరిగింది. శ్రీరామ నవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మహోత్సవంలో ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణం జరిగింది.
ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కల్యాణం - కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణం
ఏపీలోని కడప జిల్లా ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారికి ఆ రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు.. పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
ఒంటిమిట్టలో ఘనంగా సీతారాముల కల్యాణం