ETV Bharat / city

అఖిల బెయిల్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయండి: కోర్టు - బోయిన్‌పల్లి అపహరణ కేసు అప్‌డేట్

బోయిన్‌పల్లి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని... సికింద్రాబాద్ ఎంఎస్‌జే కోర్టు పోలీసులను ఆదేశించింది. మూడు రోజుల కింద దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది.

secundrabad msj court ordered to police will counter file on akhila priya bail petition
అఖిల ప్రియ బెయిల్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయండి: కోర్టు
author img

By

Published : Jan 20, 2021, 3:35 PM IST

బోయిన్‌పల్లి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలు మాజీ మంత్రి అఖిల ప్రియ బెయిల్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సికింద్రాబాద్‌ కోర్టు పోలీసులను ఆదేశించింది. బెయిల్‌ మంజూరు చేయాలంటూ ఆమె తరపు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు.

మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌ దిగువ కోర్టులో దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. తమ పరిధిలోకి రాదని.. సంబంధిత కోర్టుకు వెళ్లాలని సికింద్రాబాద్‌ కోర్టు తెలిపింది. దీంతో అఖిలప్రియ తరఫు న్యాయవాదులు... ఎంఎస్‌జే కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. పోలీసులు రేపు కౌంటర్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: పోలీసులు కస్టడీలో కిడ్నాపర్లు.. కొనసాగుతోన్న విచారణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.