ETV Bharat / city

schools Reopen: పాఠశాలల సెలవులు ఒక్కరోజు పొడిగింపు.. ఎందుకంటే? - ఏపీలో పాఠశాలల రీ ఓపెన్ తేదీ

Schools Reopen: ఏపీలో వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకోవాల్సిన బడులు జూలై 5న తెరుచుకోనున్నాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేశారు.

schools open
పాఠశాలల సెలవులు ఒక్కరోజు పొడిగింపు
author img

By

Published : Jun 21, 2022, 7:54 PM IST

Schools Reopen date changed: ఏపీలో పాఠశాలల పునః ప్రారంభాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. వేసవి సెలవుల అనంతరం జూలై 4న తెరుచుకోవాల్సిన బడులు జూలై 5న తెరుచుకోనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సూచనలు జారీ చేసింది.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్​లో భాగంగా స్వాతంత్య్ర విప్లవ వీరుడు అల్లూరికి ఘన నివాళి అర్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో పాఠశాలల పునః ప్రారంభ తేదీని వాయిదా వేయాలని నిర్ణయించారు. దీంతో ఏపీలో పాఠశాలలన్నీ జూలై 5న తెరుచుకోనున్నాయి.

ఇవీ చదవండి:

'ఒకే పన్ను రెండు సార్లు చెల్లిస్తున్నా... నాణ్యమైన సేవలేవి?'

మావోయిస్టుల దాడిలో ముగ్గురు జవాన్లు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.