ETV Bharat / city

భాజపా ఆధ్వర్యంలో ఎస్సీల ఆత్మగౌరవ సభ - sc

హైదరాబాద్​ అమీర్​పేటలో ఎస్సీల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దత్తాత్రేయ హాజరయ్యారు.

సభలో పాల్గొన్న నేతలు
author img

By

Published : Mar 18, 2019, 6:15 AM IST

Updated : Mar 18, 2019, 7:25 AM IST

భాజపా ఆధ్వర్యంలో ఎస్సీ ఆత్మగౌరవ సభ
బడుగు బలహీన వర్గాలను గౌరవిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ అన్నారు. అమీర్​పేటలో జరిగిన ఎస్సీల ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందనితెలిపారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు.

తెరాస అధినేత కేసీఆర్​ ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని... ప్రజలను మోసం చేశారని భాజపా నేత కిషన్​ రెడ్డి విమర్శించారు.ఈ సందర్భంగా కొంత మంది యువకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఇవీ చూడండి:గోవా సీఎం మనోహర్​ పారికర్​ కన్నుమూత

భాజపా ఆధ్వర్యంలో ఎస్సీ ఆత్మగౌరవ సభ
బడుగు బలహీన వర్గాలను గౌరవిస్తేనే సామాజిక న్యాయం జరుగుతుందని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ అన్నారు. అమీర్​పేటలో జరిగిన ఎస్సీల ఆత్మగౌరవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసిందనితెలిపారు. మరోసారి మోదీ అధికారంలోకి వస్తేనే బడుగులకు న్యాయం జరుగుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు.

తెరాస అధినేత కేసీఆర్​ ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానని... ప్రజలను మోసం చేశారని భాజపా నేత కిషన్​ రెడ్డి విమర్శించారు.ఈ సందర్భంగా కొంత మంది యువకులు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఇవీ చూడండి:గోవా సీఎం మనోహర్​ పారికర్​ కన్నుమూత

Intro:tg_wgl_52_17_agniki_indlu_dagdam_pkg_c7_HD
G Raju. mulugu contributer

యాంకర్ : ఆదివాసీ గూడలు ఇంకా అంధకారంలోనే బ్రతుకుతున్నాయి. ఆ గుండెల్లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అటవి ని ఆనుకుని ఉన్న నా గూడానికి నిప్పంటుకొని ఐదు ఇల్లు దగ్ధమయ్యాయి. చేయాలి తేనే డొక్క నిండని ఆదివాసులకు ఒక్కసారిగా గా సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు.


Body:వాయిస్ : ములుగు జిల్లా తాడ్వాయి మండలం బంధాల గ్రామంలో నిన్న పన్నెండు ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో అడవిలో నిప్పంటుకొని అడవికి సమీపంలో ఉన్న ఎండిన తాటి చెట్టు కు నిప్పంటుకొని ఒక్కసారిగా గాలి రావడంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న గడ్డితో కట్టిన ఇంటి పై పడటంతో చూస్తుండగానే ఒక ఇంటి పై మరో ఇంటికి నిప్పులు పడి ఐదు ఇండ్లు దగ్ధమయ్యాయి. బంధాల గ్రామంలో ఐదేళ్లలో లో ఏడు కుటుంబాలు నివసిస్తున్నారు. పూర్తిచేసుకున్న భూముల్లో లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బంధాల గ్రామానికి పోవాలంటే గోవిందరావుపేట మండలం పస్రా గ్రామం నుండి బంధాల గ్రామం వరకు 40 కిలో మీటర్ల మేర కలిగి ఉంటుంది. లింగాల రోడ్డు నుంచి అందాల గ్రామం వరకు 16 కిలోమీటర్లు కలిగి ఉన్నప్పటికీ కనీస రోడ్డు సౌకర్యం కూడా లేకుండా పోయింది. ఈ రహదారి వెంబడి 8 గూడాలు కలిగి ఉంటాయి. గుమ్మంలో దాచుకున్న వడ్లు, పత్తి బస్తాలు, కందులు, పెసర్లు వాటితో పాటు ఉ బంగారం, వెండి బట్టలు బీరువాల్లో దాచుకున్న డబ్బులు మొత్తం కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాంత వాసులకు ఏదైనా ప్రమాదం జరుగుతే మాత్రం ఆ గ్రామాలకు పోవాలన్న అటు నుండి ఇటు రావాలన్న నానా అవస్థలు పడాల్సిందే. శనివారం నిప్పంటుకొని ఇండ్లు కాలిన సంఘటనకు అగ్నిమాపక వాహనం పోవాలన్న కష్టతరమైందే. ఇక్కడ గ్రామస్తులకు ఆరోగ్యం క్షీణిస్తూ మాత్రం ఆసుపత్రికి వెళ్లాలంటే మాత్రం నాన్న తంటాలు పడుకుంటూ పెద్ద ఆసుపత్రులకు చేరుకోవాల్సిందే. ఎన్నో ఏళ్లుగా ఈ జీవిస్తున్న ఈ ఆదివాసి గుండెలకు ప్రభుత్వ అ సహాయ సహకారాలు అందక నానా అవస్థలు పడుతున్నారు. ఇండ్లు కాలి పోయి సర్వం కోల్పోయిన బాధితులను పలు రాజకీయ నాయకులతోపాటు ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు. సర్వం కోల్పోయిన బాధితురాలు ఎమ్మెల్యే సీతక్క ను చూడగానే కన్నీటి పర్యంతం వేసింది. దగ్గరికి హత్తుకొని బాధపడకు అమ్మ అని సీతక్క హోదా వచ్చింది. పలు రాజకీయ నాయకులు సర్వం కూలిపోయిన కుటుంబాలకు బియ్యం, పక్క బట్టలు, కట్టుబట్టలు అందించారు.


Conclusion:బైట్స్ 1 : సురేష్ బాధితుడు బంధాల గ్రామం
2 : అశోక్ కుమార్ బంధాల గ్రామం
3 : సరస్వతి బాధితురాలు బంధాల గ్రామం
4 : విజయ లింగాల గ్రామం
5 : సమ్మక్క గ్రామస్తులు బంధాల గ్రామం
Last Updated : Mar 18, 2019, 7:25 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.