ETV Bharat / city

పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..? - విశాఖలో తాజా పెళ్లి న్యూస్

పెళ్లి కానుకగా బంగారం, డబ్బులు ఇవ్వటం చూస్తుంటాం. కానీ ఏపీలోని విశాఖ జిల్లాలోని ఓ వివాహానికి హాజరైన వ్యక్తి వధూవరులకు ఇసుకను కానుకగా ఇచ్చారు. దీనిపై అక్కడి వారు ఆశ్చర్యానికి గురయ్యారు.

పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?
author img

By

Published : Nov 11, 2019, 4:43 PM IST

పెళ్లి కానుక చూసి బంధువులు ఆశ్చర్యపోయారు.. ఎందుకంటే..?

ఎవరైనా పెళ్లికి వెళ్తే కానుకగా నవ దంపతులను ఆశీర్వదిస్తూ బంగారం, గృహోపకరణాలు, నగదు కానుకగా ఇస్తారు. ఏపీలోని విశాఖ జిల్లాలో ఓ వివాహ వేడుకలో ఇసుకను కానుకగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు ఓ వ్యక్తి. అనకాపల్లి మండలం కొత్త తలారి వాని పాలెంలో జరిగిన వివాహ వేడుకలో వధూవరులకు కానుకగా ఇసుక అందజేశారు గ్రామానికి చెందిన పూర్ణ. ప్రస్తుతం ఇసుక కష్టాలు ఏపీ ప్రజలను ఎలా వెంటాడుతున్నాయో ఇలా కానుక ద్వారా ఇవ్వటంలో అర్థమవుతోందని అంటున్నారు బంధువులు.

ఇవీచూడండి: మానవ తప్పిదం వల్లే ప్రమాదం..!

Intro:Ap_vsp_46_11_peeliki_kanukakaga_esuka_av_AP10077_k.Bhanojirao_8008574722
ఎవరైనా పెళ్లికి వెళ్తే కానుకగా నవ దంపతులను ఆశీర్వదిస్తూ బంగారం డబ్బు మీద గృహోపకరణ వస్తువులు కానుకగా ఇస్తారు. కానీ ఇసుక ని కానుకగా
అందించి దీని ప్రాధాన్యత ప్రస్తుతం ఎంత ఉందో ఈ గ్రామస్తులు వివరించారు

Body: విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్త తలారి వాని పాలెం లో జరిగిన వివాహ వేడుకలో వధూవరులకు కానుకగా ఇసుక అందజేశారు గ్రామానికి చెందిన పూర్ణ,
భారతీయ వివాహ మహోత్సవానికి తెలుగు యువత అధ్యక్షుడు తలారి కాశీనాథుడు మాజీ సర్పంచ్
చీకటి రాంబాబు వధూవరులను ఆశీర్వదించి ఇసుకను
కానుకగా ఇచ్చారు

Conclusion:ఇసుక డబ్బాను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేయించి
దీన్ని పురోహితుడి తో ఓపెన్ చేయించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.