ఇదీ చూడండి: 'పొద్దుపోకుంటే యోగా చేస్కోండి.. ఆరోగ్యానికి మంచిది'
రోడ్డుపైకి వస్తే గుంజీలు తీయాల్సిందే.. - అనవసరంగా రోడ్డుమీదకొస్తే గుంజీలు తీయించిన పోలీసులు
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చే అకతాయిలకు పోలీసులు తమదైన శైలిలో శిక్ష విధించారు. హైదరాబాద్ సనత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఫతేనగర్‌లో రోడ్డుపై తిరుగుతున్న యువకులతో గుంజీలు తీయించారు. వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలు సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
సరదాగా రోడ్డుపైకి వస్తే పోలీసులు గుంజీలు తీయించారు
TAGGED:
గుంజీలు తీయించిన పోలీసులు