ETV Bharat / city

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసిన ఆర్టీసీ ఐకాస నాయకులు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆర్టీసీ ఐకాస నాయకులు కలిశారు. ఆర్టీసీ సమ్మెను అమిత్​ షా దృష్టికి తీసుకెళ్తనని కిషన్​ రెడ్డి హామీ ఇచ్చినట్లు ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసిన ఆర్టీసీ ఐకాస నాయకులు
author img

By

Published : Nov 14, 2019, 7:45 PM IST

Updated : Nov 15, 2019, 9:09 AM IST

హైదరాబాద్ హైదర్​గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే వసతి గృహంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని ఆర్టీసీ ఐకాస నాయకులు కలిశారు. కిషన్ రెడ్డి సమ్మెపై వివరాలను అడిగి తెలుసుకున్నారని ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా దృష్టికి తీసుకెళ్తానని... అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్​తో కూడా మాట్లాడుతానని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కార్మికుల సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసిన ఆర్టీసీ ఐకాస నాయకులు
కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డిని కలిసిన ఆర్టీసీ ఐకాస నాయకులు

ఇవీ చూడండి: విలీనంపై వెనక్కు తగ్గిన ఆర్టీసీ ఐకాస..!

TG_Hyd_45_14_Rtc Jac Meet Kishan Reddy_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) హైదరాబాద్ హైదర్ గూడ లోని ఓల్డ్ ఎమ్మెల్యే వసతి గృహంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని ఆర్టీసీ ఐకాస నాయకులు కలిశారు. సమ్మె పై వివరంగా కిషన్ రెడ్డి తమను అడిగి తెలుసుకున్నారని ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిషా దృష్టికి తీసుకెళ్లడంతో పాటు... ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా మాట్లాడుతానని హామీ ఇచ్చిన కిషన్ రెడ్డి సమ్మెకు పూర్తి మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే చర్చలు ప్రారంభించాలని కోరారు. బైట్: అశ్వద్ధామరెడ్డి, ఆర్టీసీ ఐకాస కన్వీనర్
Last Updated : Nov 15, 2019, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.