ETV Bharat / city

అలా చేస్తే సమ్మె వెంటనే విరమిస్తాం: ఆర్టీసీ ఐకాస - RTC JAC

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం నియంతృత్వం కిందకే వస్తుందని ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి తెలిపారు. 48 వేల మంది ఉద్యోగులను ఏంచేస్తారో చూస్తామని.. న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.

అలా చేస్తే సమ్మె వెంటనే విరమిస్తాం: ఆర్టీసీ ఐకాస
author img

By

Published : Oct 7, 2019, 5:23 PM IST

ప్రభుత్వంపై ఆర్టీసీ జేఏసీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తామేని పాలేరులం కాదని.. రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం సంపాందించుకున్నామని ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి అన్నారు. 48 వేల మంది కార్మికులకు షోకాజ్​ నోటిసులు ఇస్తారో.. రిమూవల్​ ఉత్తర్వులు ఇస్తారో ఇవ్వండి.. మేంమాత్రం సమ్మె చేసి తీరుతామని స్పష్టం చేశారు. కార్మికుల వేతనాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఐకాస కో కన్వీనర్​ తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్​ ఆర్టీసీ కార్మికుల కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చిన వెంటనే సమ్మె విరమిస్తామని వెల్లడించారు.

అలా చేస్తే సమ్మె వెంటనే విరమిస్తాం: ఆర్టీసీ ఐకాస

ఇవీచూడండి: ఆర్టీసీపై రెండోరోజు కేసీఆర్ సమీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.