ఇవీ చదవండి:
ఆర్టీసీ తొలితరం బస్సు ఎలా ఉందో చూశారా - అల్బియన్ బస్సు
ప్రతి ఊరికి బస్సుతో విడదీయలేని బంధం ఉంటుంది. అదే ఫస్ట్ బస్ అయితే మరింత అనుబంధం ఉంటుంది. అదే మన రాష్ట్రానికి వచ్చిన ఫస్ట్ బస్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఎవరికైనా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆధునిక పద్ధతులకు బాటలు వేసుకుంటూ... ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది... తొలితరం బస్సులో ఉండే సౌకర్యాలు... నాటి సిబ్బంది అనుభవాలు... అందరి ప్రయాణాలకు కేంద్రమైన ఆర్టీసీ ప్రయాణం గురించి ఇప్పుడు చూద్దాం...
RTC First bus
ఇవీ చదవండి: