ETV Bharat / city

'సఫాయి కర్మచారులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి'

జీహెచ్​ఎంసీ కార్యాలయంలో సఫాయి కర్మచారి ప్రతినిధులతో జాతీయ కమిషన్ సభ్యులు​ జగదీశ్​ హీరమణి సమావేశం నిర్వహించారు.

'సఫాయి కర్మచారులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి'
author img

By

Published : Sep 18, 2019, 8:37 AM IST

'సఫాయి కర్మచారులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి'

జాతీయ కర్మచారి కమిషన్​ సభ్యులు జగదీశ్​ హీరమణి జీహెచ్​ఎంసీ కార్యాలయంలో కర్మచారి ప్రతినిధులతో భేటీ అయ్యారు. గ్రేటర్​ పరిధిలో విధి నిర్వహణలో మరణించిన పొరుగు సేవల పారిశుద్ధ్య కార్మికులకు రూ.10 లక్షల పరిహారం చెల్లించే విధానం తీసుకురావాలన్నారు. ఇప్పటికే ఈ విధానం బెంగళూరు నగర పాలక సంస్థ పరిధిలో అమలుచేస్తున్నట్లు తెలిపారు. సఫాయి కర్మచారిలకు అన్యాయం జరుగుతోందని జగదీశ్​ హీరమణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్​ఎంసీ కమిషనర్​ లోకేశ్ ​కుమార్​, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: సంస్కృతి ప్రతిబింబించేలా బతుకమ్మ నిర్వహణ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.