ETV Bharat / city

'ఓటుకు నోటు కేసు అ.ని.శా. కోర్టు పరిధిలోకి రాదు' - revanth reddy's vote for note case

ఓటుకు నోటు కేసు ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి ఎన్నికల ట్రైబ్యునల్ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి అనిశా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​పై మంగళవారం రోజున విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.

revanth reddy's vote for note case hearing in acb court
అనిశా కోర్టులో రేవంత్ ఓటుకు నోటు కేసు
author img

By

Published : Jan 4, 2021, 4:04 PM IST

అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానంలో ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు ఎంపీ రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్​ హాజరయ్యారు.

నోటుకు ఓటు కేసు అనిశా కోర్టు పరిధిలోకి రాదన్న రేవంత్ పిటిషన్​పై విచారణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల అంశం కాబట్టి.. ఎన్నికల ట్రైబ్యునల్​ విచారించాలని రేవంత్ రెడ్డి తరఫున న్యాయవాది కోర్టును కోరారు. రేవంత్ పిటిషన్​పై మంగళవారం రోజున వాదనలు కొనసాగిస్తామని అనిశా కోర్టు స్పష్టం చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.