ETV Bharat / city

Registration Papers Issue: అసలే ఓటీఎస్​ తిప్పలుంటే.. పైనుంచి ముడుపులు చెల్లించాలంట..!

Registration papers issue: అసలే ఓటీఎస్​ సొమ్ము చెల్లించడం కష్టంగా ఉందంటే.. రిజిస్ట్రేషన్​ పత్రం ఇచ్చేందుకు అదనంగా డబ్బులు డిమాండ్​ చేస్తున్నారని ఓటీఎస్​ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. సచివాలయం చుట్టూ ఎంత తిరిగినా.. చివరికి డబ్బులిస్తేనే పని జరుగుతుందని వాపోతున్నారు.

author img

By

Published : Mar 2, 2022, 3:04 PM IST

registration-papers-issue-at-village-secretariat-in-gudur-mandal

Registration papers issue: ఏపీలోని కర్నూలు జిల్లా గూడూరు మండలం చనుగొండ్లలో రిజిస్ట్రేషన్ పత్రం ఇచ్చేందుకు సచివాలయ ఉద్యోగులు అదనంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారని ఓటీఎస్​ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఓటీఎస్ సొమ్ము చెల్లించినప్పటికీ.. అదనంగా 2 వేల రూపాయలిస్తేనే రిజిస్ట్రేషన్‌ పత్రం ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఓటీఎస్ సొమ్ము చెల్లించడమే.. ఇబ్బందిగా ఉన్న సమయంలో అదనంగా 2 వేల రూపాయలను ఎలా చెల్లించాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ పత్రం కోసం సచివాలయం చుట్టూ ఎంత తిరిగినా.. డబ్బులిస్తేనే పని జరుగుతుందని అంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.