ETV Bharat / city

సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు - తెలంగాణ వార్తలు

registrations
registrations
author img

By

Published : Dec 19, 2020, 6:06 PM IST

Updated : Dec 19, 2020, 6:27 PM IST

18:04 December 19

సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

వ్యవసాయేతర ఆస్తులకు స్లాట్‌ బుకింగ్​ను ప్రభుత్వం నిలిపివేసింది. సోమవారం నుంచి పాతపద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. కార్డ్‌(సీఎఆర్​డీ) విధానంలో చేయనున్నారు. ఇప్పటికే స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి యథాతథంగా రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.

Last Updated : Dec 19, 2020, 6:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.