ETV Bharat / city

ఏపీ, తెలంగాణలో తగ్గిన బంగారం ధర

author img

By

Published : Aug 8, 2021, 3:46 PM IST

బంగారం ధరలు(Gold price today) శనివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. వెండి ధర రూ.68,500 దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

Gold price today
Gold price today

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ రూ.48,525 వద్ద ఉంది.
  • ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.67,279 వద్దకు చేరింది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1763.25 డాలర్ల వద్ద నిలిచింది.
  • వెండి ధర ఔన్సు 24.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇదీ చూడండి: సొంతింటి కల సాకారానికి ఇదే మంచి తరుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.