ETV Bharat / city

ఆస్తి పన్ను రూపంలో.. జీహెచ్​ఎంసీకి రికార్డు స్థాయి ఆదాయం - record level of revenue through property tax

హైదరాబాద్​ మహానగరపాలక సంస్థకు ఆస్తిపన్ను రూపంలో రికార్డుస్థాయి ఆదాయం వచ్చింది. 2020-21 ఆర్థిక ఏడాదిలో రూ.1701 కోట్ల ఆదాయం వచ్చినట్లు జీహెచ్​ఎంసీ వెల్లడించింది.

recorded tax, ghmc tax, ghmc record revenue
జీహెచ్​ఎంసీ పన్ను, జీహెచ్​ఎంసీ ఆదాయం, జీహెచ్​ఎంసీ రికార్డు
author img

By

Published : Apr 1, 2021, 12:40 PM IST

2020-21 ఆర్థిక సంవత్సరంలో.. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థకు ఆస్తిపన్ను రూపేణా రికార్డుస్థాయిలో ఆదాయం వచ్చింది. ఆస్తి పన్ను చెల్లింపునకు నిన్నటితో గడువు పూర్తి కాగా... అందుకు సంబంధించిన వివరాలను జీహెచ్​ఎంసీ వెల్లడించింది.

ఆస్తి పన్ను రూపేణా... 1701 కోట్లు వచ్చినట్లు తెలిపింది. 12.20 లక్షల మంది యజమానులు పన్నులు చెల్లించారని పేర్కొంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 10.50 లక్షల మంది కేవలం 1472.32 కోట్లను ఆస్తిపన్ను రూపేణా చెల్లించినట్లు అధికారులు వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.