ETV Bharat / city

రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా - రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా

రవిప్రకాశ్​ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్​ పోలీసులు వేసిన పిటిషన్​పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. దీంతో పాటు బెయిల్​ కోసం రవిప్రకాశ్​ వేసిన పిటిషన్​పై కూడా రేపే విచారణ జరగనుంది.

రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా
author img

By

Published : Oct 9, 2019, 6:07 PM IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్​పై విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఏబీసీఎల్​ సంస్థ నిధులను మళ్లించారన్న ఆరోపణలపై అరెస్టైన రవిప్రకాష్​ను పదిరోజులు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే కస్టడీలో విచారణ జరపాల్సిన అవసరం లేదని గతంలోనే అన్ని విషయాలు వివరించారని రవిప్రకాశ్​ తరఫు న్యాయవాది వాదించారు. హైకోర్టు అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే మిగతా కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని పేర్కొన్నారు. పోలీసుల తరఫున గురువారం పబ్లిక్​ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించనున్నారు. దీంతోపాటు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రవిప్రకాశ్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

రవిప్రకాశ్​ కస్టడీ పిటిషన్​పై విచారణ రేపటికి వాయిదా

ఇవీ చూడండి: పోలీసుల అదుపులో టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్

Intro:TG_HYD_30_08_PALAPITA_DARSHANAM_AV_TS10007

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందువులు అంత కూడా గొప్పగా జరుపుకునే పండుగ దసరా. అయితే దసరా రోజు సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండ పాలపిట్టని చూడాలనే నియమం ఒకటి ఉంది. మరి అసలు దసరా రోజే పాలపిట్టని ఎందుకు చూడాలి? ఇలా చెప్పడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ వచ్చిందంటే అమ్మవారి పూజలు, పిండి వంటలతో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇక దసరా రోజున సాయంత్రం తప్పకుండ అందరు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు పాలపిట్టని చూడటానికి వెళ్తారు.

ఇలా పాలపిట్టని చూడటం వెనుక ఒక పురాణం ఉంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వస్తుండగా వారికీ పాలపిట్ట కనిపించిందని అప్పటినుండి వారికి విజయాలు సిద్దించాయని పురాణం. అందుకే పూర్వం మగవారు విజయదశమి నాడు అడవులకి వెళ్లి పాలపిట్టని చూసివచ్చే వారని చెబుతారు.

ఇలా విజయదశమి రోజున పాలపిట్టని చుస్తే శుభం కలుగుతుందని, విజయం సిద్ధిస్తుందని, నవ అనుగ్రహాలు కలుగుతాయని, దోషాలు అన్ని తొలగిపోయి చేపట్టిన ప్రతి పని కూడా పూర్తవుతుందని నమ్మకం. అందుకే పాలపిట్టని శుభాల పిట్టా అని అంటారు. దసరా అంటే జమ్మి చెట్టు ఏవిధంగా అయితే గుర్తొస్తుందో పాలపిట్టా కూడా అదేవిధంగా గుర్తుకు వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఈ పాలపిట్టకి చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట.

పాలపిట్ట శుభాల పిట్టా కనుక తప్పక ప్రతి ఒక్కరు దసరా రోజున చూసి భక్తి శ్రద్దలతో మొక్కాల్సిందే అని చెబుతుంటారు.Body:TG_HYD_30_08_PALAPITA_DARSHANAM_AV_TS10007

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందువులు అంత కూడా గొప్పగా జరుపుకునే పండుగ దసరా. అయితే దసరా రోజు సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండ పాలపిట్టని చూడాలనే నియమం ఒకటి ఉంది. మరి అసలు దసరా రోజే పాలపిట్టని ఎందుకు చూడాలి? ఇలా చెప్పడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ వచ్చిందంటే అమ్మవారి పూజలు, పిండి వంటలతో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇక దసరా రోజున సాయంత్రం తప్పకుండ అందరు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు పాలపిట్టని చూడటానికి వెళ్తారు.

ఇలా పాలపిట్టని చూడటం వెనుక ఒక పురాణం ఉంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వస్తుండగా వారికీ పాలపిట్ట కనిపించిందని అప్పటినుండి వారికి విజయాలు సిద్దించాయని పురాణం. అందుకే పూర్వం మగవారు విజయదశమి నాడు అడవులకి వెళ్లి పాలపిట్టని చూసివచ్చే వారని చెబుతారు.

ఇలా విజయదశమి రోజున పాలపిట్టని చుస్తే శుభం కలుగుతుందని, విజయం సిద్ధిస్తుందని, నవ అనుగ్రహాలు కలుగుతాయని, దోషాలు అన్ని తొలగిపోయి చేపట్టిన ప్రతి పని కూడా పూర్తవుతుందని నమ్మకం. అందుకే పాలపిట్టని శుభాల పిట్టా అని అంటారు. దసరా అంటే జమ్మి చెట్టు ఏవిధంగా అయితే గుర్తొస్తుందో పాలపిట్టా కూడా అదేవిధంగా గుర్తుకు వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఈ పాలపిట్టకి చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట.

పాలపిట్ట శుభాల పిట్టా కనుక తప్పక ప్రతి ఒక్కరు దసరా రోజున చూసి భక్తి శ్రద్దలతో మొక్కాల్సిందే అని చెబుతుంటారు.Conclusion:TG_HYD_30_08_PALAPITA_DARSHANAM_AV_TS10007

మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందువులు అంత కూడా గొప్పగా జరుపుకునే పండుగ దసరా. అయితే దసరా రోజు సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండ పాలపిట్టని చూడాలనే నియమం ఒకటి ఉంది. మరి అసలు దసరా రోజే పాలపిట్టని ఎందుకు చూడాలి? ఇలా చెప్పడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ వచ్చిందంటే అమ్మవారి పూజలు, పిండి వంటలతో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇక దసరా రోజున సాయంత్రం తప్పకుండ అందరు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు పాలపిట్టని చూడటానికి వెళ్తారు.

ఇలా పాలపిట్టని చూడటం వెనుక ఒక పురాణం ఉంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వస్తుండగా వారికీ పాలపిట్ట కనిపించిందని అప్పటినుండి వారికి విజయాలు సిద్దించాయని పురాణం. అందుకే పూర్వం మగవారు విజయదశమి నాడు అడవులకి వెళ్లి పాలపిట్టని చూసివచ్చే వారని చెబుతారు.

ఇలా విజయదశమి రోజున పాలపిట్టని చుస్తే శుభం కలుగుతుందని, విజయం సిద్ధిస్తుందని, నవ అనుగ్రహాలు కలుగుతాయని, దోషాలు అన్ని తొలగిపోయి చేపట్టిన ప్రతి పని కూడా పూర్తవుతుందని నమ్మకం. అందుకే పాలపిట్టని శుభాల పిట్టా అని అంటారు. దసరా అంటే జమ్మి చెట్టు ఏవిధంగా అయితే గుర్తొస్తుందో పాలపిట్టా కూడా అదేవిధంగా గుర్తుకు వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఈ పాలపిట్టకి చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట.

పాలపిట్ట శుభాల పిట్టా కనుక తప్పక ప్రతి ఒక్కరు దసరా రోజున చూసి భక్తి శ్రద్దలతో మొక్కాల్సిందే అని చెబుతుంటారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.