హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది గంటల నుంచే భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. అయితే ఉదయం సమయంలో కొన్ని చోట్లు మంచుకురుస్తోంది. సుచిత్ర నుంచి అల్వాల్ వెళ్లే దారిలో లయోలా కాలేజీ వద్ద ఈ చిత్రం ఆకట్టుకుంది.
ఉదయాన్నే వెలుగునిచ్చే సూర్యుడు.. ఇలా ఓ లైట్ కింద వెలుతురిలా కనిపిస్తున్న దృశ్యం కొంపల్లి వద్ద కనిపించింది.
చుట్టూ పచ్చని చెట్లు, సమీపంలో సరస్సు.. దానిపై వంతెనపై రైలు ప్రయాణం.. ఘట్కేసర్లో ఈ అపురూప దృశ్యం కనిపించింది.
హైదరాబాద్ ఉప్పల్ నుంచి వరంగల్ రహదారిపై మంగళవారం ఉదయం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా ఉన్న చిత్రం పలువురిని ఆకట్టుకుంది.
ఇదీచూడండి: Sanskriti mahotsav : ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక సంబురాలు