ఏపీ గుంటూరులోని యర్రాస్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స (rare operation) చేశారు. కరోనా సోకిన మూడు రోజుల పసికందుకు మూడు గంటలపాటు శ్రమించి కుళ్లిపోయిన 17 అంగుళాల పేగును తొలగించారు. బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు. ఇది అరుదైన శస్త్రచికిత్సని.. మూడు రోజుల పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన వైద్యనిపుణులు డా. యర్రా రాజేశ్ చెప్పారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
rare operation: కరోనా సోకిన మూడు రోజుల పసికందుకు అరుదైన శస్త్ర చికిత్స
కరోనా సోకిన మూడు రోజుల పసికందుకు(three days baby) ఏపీలోని గుంటూరులో యర్రాస్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు.. అరుదైన శస్త్రచికిత్స చేశారు. కుళ్లిపోయి ఉన్న 17 అంగుళాల పేగును తొలగించి బిడ్డకు పునర్జన్మనిచ్చారు.
ఏపీ గుంటూరులోని యర్రాస్ చిన్న పిల్లల ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స (rare operation) చేశారు. కరోనా సోకిన మూడు రోజుల పసికందుకు మూడు గంటలపాటు శ్రమించి కుళ్లిపోయిన 17 అంగుళాల పేగును తొలగించారు. బిడ్డకు పునర్జన్మను ప్రసాదించారు. ఇది అరుదైన శస్త్రచికిత్సని.. మూడు రోజుల పసికందు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుల బృందానికి నేతృత్వం వహించిన వైద్యనిపుణులు డా. యర్రా రాజేశ్ చెప్పారు. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: Lockdown effect: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య