ప్రస్తుతం పదవిలో ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులే శాసనమండలి ఉపఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. రాజీనామాలతో ఖాళీ అయిన వరంగల్, నల్గొండ, రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీట్లలో ఉపఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కోడ్ అమలులో ఉంటుందని చెప్పారు. ఇవీ చూడండి: అక్షయ తృతీయ నాడు అప్పు తెచ్చి బంగారం కొనొద్దు
ప్రస్తుత స్థానిక సంస్థల ప్రతినిధులకే ఓటేసే చాన్స్ - mlc
వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్తుత స్థానిక ప్రతినిధులకే ఓటేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ హైదరాబాద్లో తెలిపారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో కోడ్ అమల్లో ఉంటుందని చెప్పారు.