ETV Bharat / city

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు - rainfall in telangana

కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్​ వరకు ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు.

rainfall in telangana today and tomorrow
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
author img

By

Published : Apr 14, 2020, 3:22 AM IST

కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్​ వరకూ 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.

అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు

వేసవి ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. సోమవారం గోధూరు(జగిత్యాల జిల్లా)లో 42.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. సిరిపురం(ఖమ్మం జిల్లా)లో 42.3, నిజామాబాద్​లో 40.9, భద్రాచలంలో 40.6, ఆదిలాబాద్​లో 40.3, రామగుండంలో 39.4, హైదరాబాద్​లో 38.2 డిగ్రీలుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. వేసవి ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే తొలిసారి. అత్యల్పంగా రామగుండంలో 24, హైదరాబాద్​లో 24.2 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి.

ఇదీ చదవండిః పాఠాలు వల్లించే అధికారులే పట్టాలు తప్పుతున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.