చిరుజల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయింది. నగరంలోని పాతబస్తీ, కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ, గుడిమల్కాపూర్‌లో, చార్మినార్, బహదూర్‌పుర, జూపార్కు, పురాణపూల్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, బాలాపూర్, పహాడీషరీఫ్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో వర్షం.. చల్లబడిన భాగ్యనగరం - hyderabad rain updates
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పాతబస్తీ, కార్వాన్, లంగర్‌హౌస్, గోల్కొండ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.
హైదరాబాద్‌లో వర్షం