ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యం చింతపల్లి మండలం గడ్డిబంధలు గ్రామంలో గిరిజనులు పశువులు తోలుకుంటూ సమీప కొండపైకి వెళ్లారు. ఆ సమయంలో ఓ పెద్ద కొండ చిలువ గొర్రెపై దాడి చేసి చంపిన ఘటన వారి కంట పడింది. కోదు గిరిజన జాతికి చెందిన వ్యక్తులు ధైర్యం చేసి వీడియో తీశారు. ఎంత సేపటికి కొండచిలువ అక్కడినుంచి కదలకపోవటంతో తమ పశువులకు హాని చేస్తుందని భయపడిన గిరిజనలు...భారీ సర్పాన్ని హతమార్చారు.
లైవ్ వీడియో: గొర్రెను మింగేసిన కొండచిలువ - విశాఖ మన్యం వార్తలు
పెద్ద కొండ చిలువ గొర్రెపై దాడిచేసి చంపి మింగేసింది. ఈ దృశ్యాన్ని గిరిజనులు చిత్రీకరించారు. అనంతరం గిరిజనులంతా కలిసి భారీ సర్పాన్ని హతమార్చారు.

లైవ్ వీడియో: గొర్రెను మింగేసిన కొండచిలువ
ఆంధ్రప్రదేశ్లోని విశాఖ మన్యం చింతపల్లి మండలం గడ్డిబంధలు గ్రామంలో గిరిజనులు పశువులు తోలుకుంటూ సమీప కొండపైకి వెళ్లారు. ఆ సమయంలో ఓ పెద్ద కొండ చిలువ గొర్రెపై దాడి చేసి చంపిన ఘటన వారి కంట పడింది. కోదు గిరిజన జాతికి చెందిన వ్యక్తులు ధైర్యం చేసి వీడియో తీశారు. ఎంత సేపటికి కొండచిలువ అక్కడినుంచి కదలకపోవటంతో తమ పశువులకు హాని చేస్తుందని భయపడిన గిరిజనలు...భారీ సర్పాన్ని హతమార్చారు.
లైవ్ వీడియో: గొర్రెను మింగేసిన కొండచిలువ
ఇదీ చదవండి: భూమి నుంచి పెద్ద శబ్ధం.. ఇళ్లలోంచి పరుగులు తీసిన జనం