ETV Bharat / city

పీఆర్‌సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతల ఆందోళన - telangana varthalu

పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. సీఎస్‌ను కలిసేందుకు బీఆర్‌కే భవన్‌కు వచ్చిన శ్రేణులను పోలీసులు పీఎస్​కు తరలించారు.

పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతల ఆందోళన

author img

By

Published : Jan 27, 2021, 5:33 PM IST

పీఆర్​సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. నివేదిక ప్రతులతో బీఆర్​కే భవన్ వద్దకు వచ్చిన పార్టీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. సీఎస్​ను కలుస్తామన్న పీసీసీ అధికార ప్రతినిధులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని కాంగ్రెస్‌ నేత చిన్నారెడ్డి ఆరోపించారు.

పీఆర్‌సీ నివేదికకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నేతల ఆందోళన

ఇదీ చదవండి: పీఆర్సీపై ఉద్యోగసంఘాల ఆగ్రహం.. పోలీసుల అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.