ETV Bharat / city

జైపాల్​రెడ్డికి పలువురు నేతల నివాళి - condolence to jaipal reddy

జైపాల్ రెడ్డి భౌతికకాయానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

visit
author img

By

Published : Jul 29, 2019, 10:57 AM IST

కేంద్ర మాజీమంత్రి జైపాల్ రెడ్డి భౌతికకాయానికి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మాజీ ఎంపీ బూరనర్సయ్యగౌడ్‌ నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీలకు అతీతంగా అందరూ జైపాల్ రెడ్డిని గౌరవిస్తారని పోచారం అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి వక్తని పేర్కొన్నారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జైపాల్​రెడ్డికి పలువురు నేతల నివాళి

ఇదీ చూడండి: ప్రభుత్వ లాంఛనాలతో నేడే అంత్యక్రియలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.