మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ రైతులు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని బంద్కు పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బంద్కు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తమకు ఆటంకాలు కలిగిస్తే పోరును మరింత ఉద్ధృతం చేస్తామని రైతులు తేల్చి చెప్పారు.
ఇవీ చూడండి : 'ఈ ఏడాది "మహిళా రక్షణ- రోడ్డు భద్రతా సంవత్సరం"'