ETV Bharat / city

కట్టుకొనికుంటలో నిర్బంధ తనిఖీలు - corden search in kattukonipally

ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఆధ్వర్యంలో... సరూర్‌నగర్‌ పరిధిలోని కట్టుకొనికుంటలో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను, పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని ద్విచక్రవాహనాలు, ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.

police corden search in kattukonipally
కట్టుకొనికుంటలో నిర్భంద తనిఖీలు
author img

By

Published : Feb 11, 2020, 6:25 AM IST

Updated : Feb 11, 2020, 7:21 AM IST

సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని కట్టుకొనికుంటలో... ఎల్బీ నగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో నిర్భంద తనిఖీలు నిర్వహించారు. ఆరుగురు అనుమానితులను, ఇద్దరు పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 26 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.

స్టేట్ అండ్ సెక్యూరిటీలో భాగంగానే తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. స్థానిక శాంతిభద్రతల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వివరించారు. తనిఖీల్లో ఏసీపీ పృథ్వీధర్‌ రావు, 205 మంది పోలీసులు పాల్గొన్నారు.

కట్టుకొనికుంటలో నిర్భంద తనిఖీలు

ఇదీ చూడండి: భారత్​కు సమీకృత గగనతల రక్షణ వ్యవస్థ

Last Updated : Feb 11, 2020, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.