హైదరాబాద్ పర్యటనకు వచ్చిన లోక్‌సభ సభాపతి ఓం బిర్లాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కుమారుని వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఓం బిర్లా... రాజ్‌భవన్ అతిథిగృహంలో బసచేశారు.
గుత్తా, పోచారం, రాష్ట్ర ఎంపీలు లోక్‌సభ సభాపతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: ఉపఎన్నిక తర్వాతే అధ్యక్షుడి నియామకం: మాణిక్కం