Birth Day Wishes to CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీఎంకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సీఎంవోను ట్యాగ్ చేస్తూ.. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నా’’ అని ట్వీట్ చేశారు. అంతేగాక, స్వయంగా ప్రధాని మోదీ కేసీఆర్‌కు ఫోన్ చేసిన శుభాకాంక్షలు తెలిపారు.
-
Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022Birthday wishes to Telangana CM Shri KCR Garu. Praying for his long and healthy life. @TelanganaCMO
— Narendra Modi (@narendramodi) February 17, 2022
ప్రముఖుల శుభాకాంక్షలు..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బోకేను పంపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. సీఎంకు బర్త్‌డే విషెస్ చెప్పారు. ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ.. కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
డాడ్.. యూ ఆర్ మై హీరో..
-
To a man, who can only dream Big, who has made impossible an art of the possible, One who leads with a heart full of compassion, One who defines courage & challenges status quo
— KTR (@KTRTRS) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
A man who I proudly call my leader & my father. May you live long & stay blessed🙏#HappyBirthdayKCR pic.twitter.com/H5qHGit0Ra
">To a man, who can only dream Big, who has made impossible an art of the possible, One who leads with a heart full of compassion, One who defines courage & challenges status quo
— KTR (@KTRTRS) February 17, 2022
A man who I proudly call my leader & my father. May you live long & stay blessed🙏#HappyBirthdayKCR pic.twitter.com/H5qHGit0RaTo a man, who can only dream Big, who has made impossible an art of the possible, One who leads with a heart full of compassion, One who defines courage & challenges status quo
— KTR (@KTRTRS) February 17, 2022
A man who I proudly call my leader & my father. May you live long & stay blessed🙏#HappyBirthdayKCR pic.twitter.com/H5qHGit0Ra
KTR Birth Day Wishes to KCR : సీఎం కేసీఆర్‌కు ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ భావోద్వేగకరంగా పుట్టిన రోజు విషెస్ చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే అలవాటుగా కేసీఆర్ మార్చుకున్నారని కేటీఆర్ కొనియాడారు. దయతో నిండిన హృదయంతో అందర్ని ముందుకు నడిపిస్తారని అన్నారు. కేసీఆర్‌కు.. సవాళ్లను ధైర్యం ఎదుర్కొనే సత్తా ఉందని తెలిపారు. ''నా నాయకుడు.. నా తండ్రి.. అని'' గర్వంగా పిలుచుకుంటానని ట్విటర్ వేదికగా కేటీఆర్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మనుమడి శుభాకాంక్షలు..
కేసీఆర్ జన్మదినం సందర్భంగా... ఆయన మనమడు హిమాన్షు శుభాకాంక్షలు తెలిపారు. తాత కేసీఆర్ కాళ్లకు దండం పెట్టారు. దేశానికి కేసీఆర్ ఆదర్శవంతమైన నాయకుడని... ప్రజలకు సేవ చేయాలనే నిరంతర తపనతో పాటు అంకితభావం గల నేత తన తాత కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ మేరకు హిమాన్షు ట్విట్ చేశారు.
-
Happy birthday Thathaya. Your; patience,commitment,compassion, and an attitude to serve the citizens of Telangana and this country relentlessly is highly inspirational.I couldn't have had a better grandfather than you thathaya. I love you to the moon and back❤️#HappyBirthdayKCR pic.twitter.com/PDkl940V5Q
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy birthday Thathaya. Your; patience,commitment,compassion, and an attitude to serve the citizens of Telangana and this country relentlessly is highly inspirational.I couldn't have had a better grandfather than you thathaya. I love you to the moon and back❤️#HappyBirthdayKCR pic.twitter.com/PDkl940V5Q
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) February 17, 2022Happy birthday Thathaya. Your; patience,commitment,compassion, and an attitude to serve the citizens of Telangana and this country relentlessly is highly inspirational.I couldn't have had a better grandfather than you thathaya. I love you to the moon and back❤️#HappyBirthdayKCR pic.twitter.com/PDkl940V5Q
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) February 17, 2022
కేసీఆర్ పుట్టినరోజు.. తెలంగాణకు పండుగరోజు..
-
మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు.
— Harish Rao Thanneeru (@trsharish) February 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది.
ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. 2/2 #HappyBirthdayKCR pic.twitter.com/xNFyMmebp0
">మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు.
— Harish Rao Thanneeru (@trsharish) February 17, 2022
తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది.
ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. 2/2 #HappyBirthdayKCR pic.twitter.com/xNFyMmebp0మీరు కారణజన్ములు, మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు.
— Harish Rao Thanneeru (@trsharish) February 17, 2022
తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది.
ప్రియతమ నేతకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. 2/2 #HappyBirthdayKCR pic.twitter.com/xNFyMmebp0
సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర వైద్యఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజు తెలంగాణకు పండుగరోజని అన్నారు. దశాబ్దాల తెలంగాణ కల కేసీఆర్ వల్లే సాకారమైందని తెలిపారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారిందిని చెప్పారు. సీఎం ఆయురారోగ్యాలతో ఉండాలని 5 కోట్ల ప్రజానీకం ఆకాంక్షిస్తోందని హరీశ్ రావు ట్వీట్ చేశారు.
కేసీఆర్ జన్మదినం సందర్భంగా బల్కంపేట అమ్మవారికి పూజలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఎమ్మెల్సీ కవిత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి దాతలు సమకూర్చిన బంగారు పాదాలు, జడ, కాసుల పేరును సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బల్కంపేట అమ్మవారి ఆశీస్సులు సీఎం కేసీఆర్‌కు ఉండాలని కోరుకున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. బల్కంపేట ఆలయ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
రాజకీయ, సినీ ప్రముఖులు ట్వీట్లు..
"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను." - తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
"గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ లక్ష్యసాధన, ప్రజాసేవకు ఆ భగవంతుడు మీకు అపరిమిత శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను." - నటుడు చిరంజీవి
"తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా." - అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
"గొప్ప వాక్పటిమ, ముందు చూపు కలిగిన రాజకీయ పోరాటయోధుడు కేసీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రానికి ఎంతటి జఠిలమైన సమస్య ఎదురైనా తన మాటలతో ప్రజలకు సాంత్వన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటి. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో తనదైన పోరాటం కేసీఆర్‌ని తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతాయి." - జనసేన అధినేత పవన్‌కల్యాణ్
" class="align-text-top noRightClick twitterSection" data=""గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా." - భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు,
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2022
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.@TelanganaCMO pic.twitter.com/MXUlXKi0Fj
">గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు,
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2022
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.@TelanganaCMO pic.twitter.com/MXUlXKi0Fj
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు,
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 17, 2022
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.@TelanganaCMO pic.twitter.com/MXUlXKi0Fj