పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు, లీటర్ డీజిల్‌పై 16 పైసలు తగ్గించారు.
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price in Hyderabad) 15 పైసలు తగ్గి రూ.105.6గా ఉంది. డీజిల్ ధర 16 పైసలు తగ్గి రూ.97.05గా ఉంది.
- వైజాగ్‌లో లీటర్ పెట్రోల్ ధర(Petrol Price in Vizag) 14 పైసలు తగ్గి రూ.106.55గా ఉంది. లీటర్ డీజిల్ ధర 15 పైసలు తగ్గి రూ.97.54గా ఉంది.
- గుంటూరులో లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Guntur) 14 పైసలు తగ్గి రూ.107.82గా ఉంది. లీటర్ డీజిల్ ధర 16 పైసలు తగ్గి రూ.98.76గా ఉంది.
ఇదీ చూడండి: Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే..