ETV Bharat / city

చెత్తతో ఇంట్లోనే ఎరువులు - చెత్తతో ఇంట్లోనే ఎరువులు

రోజు రోజుకి చెత్త చాలా విలువైనదిగా రూపాంతరం చెందుతోంది. ప్రభుత్వం ఓ వైపు విద్యుత్​ను రూపొందిస్తామంటుంటే... కొన్ని ప్రైవేటు సంస్థలు తడిచెత్తతో ఇంట్లోనే ఎరువులు తయారు చేయోచ్చంటున్నాయి.

చెత్తతో చెట్లకు మంచిదే
author img

By

Published : Mar 5, 2019, 9:00 PM IST

చెత్తతో చెట్లకు మంచిదే
తడిచెత్త నుంచి ఎరువును తయారు చేసే పరికరాలను శేరిలింగంపల్లి పశ్చిమ జోనల్ జీహెచ్​ఎంసీ కార్యాలయంలో అమ్ముతున్నారు. వీటితో ఇంట్లోనే సులభంగాఎరువులు తయారుచేసుకోవచ్చని నిర్వాహకులు అంటున్నారు.

ముప్పై రోజుల్లో...

ఇంట్లో వెలువడే తడిచెత్తను బిన్ లలో వేసి కంపోజర్ మందు చల్లి నెలరోజులు ఉంచాలి. అప్పడు చెత్త ఎరువుగా మారుతుంది. అందులోంచి వచ్చే ద్రవపదార్థం పిచికారీ చేస్తే సత్ఫలితాలు ఉంటాయంటున్నారు నిర్వాహకులు.

ముగ్గురు సభ్యులుంటే చాలు...

కుటుంబంలో ముగ్గురు సభ్యులుంటే చాలు.. తడి చెత్తను ఎరువుగా మార్చుకోవచ్చని అంటున్నారు. పరికరాలకు రెండు వేల రూపాయలు ఖర్చవుతుందని తెలిపారు. ఈ విధంగా అందరూ చేయగలిగితే చేటు చేసే చెత్తను రూపుమాపి నగరాన్ని శుభ్రంగా చేసుకోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:అతివల అందాలు అదరహో

Intro:tg_nzb_06_05_antharjaatheeya_sadhassu_avb_c11
( ). "తెలంగాణ సాహిత్యం చేతి వృత్తులు సాంస్కృతిక అధ్యయనం" అంశంపై అంతర్జాతీయ సదస్సు..
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లో ని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తెలుగు అధ్యయన శాఖ మరియు ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని వీసీ సాంబయ్య తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాకారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహుతులను అబ్బురపరిచారు.
ఈ సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ శాఖలో పరిపాలనను పూర్తిగా తెలుగు లో జరిగే విధంగా చూడాలని, అదేవిధంగా యువత తెలుగు ఆకర్షితులు అవ్వాలంటే అంటే ఉద్యోగ కల్పనలో కూడా 20 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా చూడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు విద్యార్థులు పాల్గొన్నారు
byte. నందిని సిద్ధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్

Body:నిజామాబాద్ గ్రామీనం

Conclusion:నిజామాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.